...

1 views

శ్రీ సీతా రామా💚
ఇంటింటా ఆనందం.. శ్రీరామ పెళ్లి సందడి..
సీతరామనోహర జై రామా💚
నా గొంతులో నుంచి జరగదుగా ని నామం
నా మనసులో స్మరణ నివే కదా ఓ రామా..!
ని రాక చూసి ప్రక్రుతి ఆహ్వానం పలికింది
జై రామ..!
శ్రుతులు గతులు జతులు నదులు చేలరేగాయి
సందడి సంతోషాలతో ని పెళ్లి దినమునా
ఓ సీతరామ...!
మునులు జనులు నరులు నాగులు మెచ్చినా
రాఘ రామా...!
ప్రతి పల్లెటూరి పండుగా... ఇంటింటా పానకం.. ☺
త్రి లోకాలు ని రాగలతో సందడి.. పరమేశ్వరా..!
నీ నామ స్మరనే 'చాలు పరందమా..వైకుంటథమా..!
...... జై శ్రీరాం.. 🚩.. 🙏
© manohar sriram all is well.. 🥰💚