...

1 views

గాణామృతం
విధి రాతల ఆవిష్కరణల వింత ఆట.. జీవిత వ్యక్తిగత పనుల లెక్క.. ఎన్నటికీ తీరం చేరని మధుర స్మృతుల సుమధుర గానం.. వెండి వెన్నెల ద్రవంలో కలిగిన హృదయం నవనీతలకు రాగావిష్కరణ తలచుకుంటే జీవితం మల్లెల పాన్పులో పరిమళాల సుగంధ గానం.. కనీవినీ ఎరుగని హృదయ విదార భావం.. ప్రేమ బంధం అంగీకారం మార్పులను కోరే ప్రతినిధత్వపు
గళం గానం
సంపంగి బూర✍️