...

8 views

ఎవరు గొప్ప?
ఎవరు గొప్ప?
1)కుటుంబం కోసం ప్రాణాలు ఇచ్చే వాడు గొప్పా?
లేక
దేశాన్నే తన కుటుంబంగా అనుకుని ప్రాణాలు ఇచ్చే సైనికుడు గొప్పా?
2)దేశం కోసం యుద్ధం చేసే సైనికుడు గొప్పా?
లేక
యుద్ధం వస్తే ఇరుదేశాలకు ప్రాణ నష్టం కలుగుతుందని శాంతిని నెలకొల్పే వాడు గొప్పా? ...