...

2 views

లోకాలపాలుడా..💫
చూడారాండమ్మ వచ్చాడమ్మ క్రిష్ణడు..వాడు ముద్దు గోపాలుడు..చందమామతో ఆడుకుంటూ వెన్నముద్ద తిన్నాడోయమ్మ ఈ చిన్నోడయమ్మ...
ఓ జాబిల్లి...కొండెక్కి కొనెక్కి వాలెక్కి రావే..
గగానపు తోటలోని జాజీ కుసుమలు కోసుకొని మా ముద్దు గోపాలుడుకి ఇయవే...
అమ్మ కీ ముద్దుయువేళ ఉప్పొంగిoది అనురాగం..
ఉప్పెన వెలసింది ఆనందం...
బాలుడ ..గోపాలుడా..నంద నందనుడా..
రా..రా.. రా.. రమ్మని రామ చిలుక పిలువగానే ఓ కొత్త పలుకు పరవసిచoచినే..
సీరివెన్నెల నీవై.. ఇల్లాంతా నందనవనం చేయురా..
ఓ నంద నందనుడా.. మాముద్దు గోపాలుడా...💕
© manohar sriram