...

6 views

మధురమైన భావం:

సమయమే కలిపింది ఈ రెండు హృదయాలనే
కానీ వారి తలరాతలే దోబూచులాడుతున్నాయి ఈనాడే
కాలమే దారి చూపింది ఈ ప్రయానానికి
కనులలోని ఆ ఒక్క భావం చాలు నీతో నన్ను ముడివేసుకుపోవడానికే
తెల్లని కాగితం లాంటి నా మనసుకు అద్దావు ప్రేమ రంగులనే
దూరం కరిగిపోయింది ఈనాటి బంధంతోనే
ఈ రెండు హృదయ రాగాల మేలవింపు ఏ పాటకి సంగీతమో
- కోలాహలం విశిష్ట
© All Rights Reserved