దేవుడు (సామెతలు )
1.దేవుడి పెండ్లికి అందరూ పెద్దలే.
2.దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడు.
3. దేవుడిచ్చునేగాని తినిపించునా!
4. దేవుని తోడు నా మీద దయ ఉంచ వలసినది.
5. దేవునికి చూపులు మనకు మేపులు.
6. దిక్కు లేనివారికి దేవుడే దిక్కు.
7. దేవుడని మొక్కితే దయ్యమై పట్టుకున్నట్లు.
8. దేవుడు లేని ఊళ్ళో మంచపు కోడే పోతురాజు.
9. దైవబలం కలుగనివేళ కలహించి గోవు కరచు.
10. దేవర చిత్తం దాసుడి(దీనుడి )భాగ్యం.
11. దేవతలకు దుమ్ము రాక్షసులకు మన్ను.
12. దేవళం మింగేవాడికి ధ్వజస్థంభం లొట లొట.
13. నలుగురితో నారాయణ.
14. గుంపులో గోవిందా.
15. నలుపు నారాయణుడు మెచ్చు.
16....
2.దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడు.
3. దేవుడిచ్చునేగాని తినిపించునా!
4. దేవుని తోడు నా మీద దయ ఉంచ వలసినది.
5. దేవునికి చూపులు మనకు మేపులు.
6. దిక్కు లేనివారికి దేవుడే దిక్కు.
7. దేవుడని మొక్కితే దయ్యమై పట్టుకున్నట్లు.
8. దేవుడు లేని ఊళ్ళో మంచపు కోడే పోతురాజు.
9. దైవబలం కలుగనివేళ కలహించి గోవు కరచు.
10. దేవర చిత్తం దాసుడి(దీనుడి )భాగ్యం.
11. దేవతలకు దుమ్ము రాక్షసులకు మన్ను.
12. దేవళం మింగేవాడికి ధ్వజస్థంభం లొట లొట.
13. నలుగురితో నారాయణ.
14. గుంపులో గోవిందా.
15. నలుపు నారాయణుడు మెచ్చు.
16....