...

1 views

కథలో...
ఒకటేమో లేత వయసున్న ప్రేమ
ఇంకోటేమో స్పర్శంటూ ఉన్న ప్రేమ
ఓ స్నేహానికి తెలీదు పాపం,
అవి రెండు కలగలిసి నిలబడ్డాయి అతని ముందరే అని.
ఇద్దరు వేరైనా, వారిద్దరి ప్రేమోకటే అని ఆ స్నేహానికి తెలిసింది
లేత ప్రేమకో... లోకం తెలీదు, అలవాటైందంతా బాధని భరించడమే
స్పర్శన్న ప్రేమకో... లోకం తెలుసున్నా, అలవర్చుకుందంతా అశక్తతే
ఏ క్షణాన అవి రెండు స్నేహం...