...

8 views

మౌనం
అన్ని కళ్ళ ముందర జరుగుతున్న ఏది అర్థం చేసుకోలేని చిన్న వయస్సు అది..
ఇప్పుడు అన్ని అర్థం అయిన ఎం మాట్లాడలేని పరిస్థితి..
అప్పుడు ఇప్పుడు మౌనమే నా సమాధానం..
© vinni-writings