ప్రియమైన మిత్రమా...
ప్రియమైన మిత్రమా..
నమ్మకమైన రూపమా..నాలోని బింబమా..
నిజానికి నిత్యమా..కలిసి ఉన్న ప్రాణమా..
నిత్యం నితోని ఉండాలని నిరీక్షణా..
ప్రియమైన స్నేహమా నన్ను ప్రేమించే మిత్రమా..
కలకల లాడే సీరివెన్నెలలా..ఎప్పుడు ఉండాలి ప్రకాసించె చందమామలా.
భూదేవి అంత...