ఏయ్ సీత...అందుకో నా లేఖ...💙✍️
ప్రియమైన నా సీతామాలక్ష్మీ కీ..
ప్రేమాక్షరాలను పంపుతున్నా..
నా అనురాగాల పరిమళాలు అద్దీ..
ఏమే సీతా...ఎలా ఉన్నావనే ప్రశ్న అడుగలేను..ఎందుకంటే నీ ఎదనిండా నేనున్నా...ఏడుస్తున్న నిన్ను నేను చూస్తున్న ..ఏమి చేయాలో అంటూ ఆలోచిస్తున్నా నీ మదిగొడవ వింటున్న...
నీ వేలుకొసన నేనున్నా.. ఎర్రబడ్డ కంటికి ఓదార్పునిస్తున్నా..భయపడి వణికిపోకే నీవెంట నేనున్నా...
ఓసేయ్..సీతా మన పెరటితోటలోని పూలమొక్కలన్నీ ఎండదాటికి నీలా మారిపోతున్నాయి జీవంలేకుండా..
కాస్తంత ప్రాణం పోయకూడదా నీ అల్లరిమాటలతో......