కవితాదీప్తి
*ఉప్పదనము
ఎన్ని మంచి మాటలు చెప్పినా
వినకుంటే
వాన్ని పట్టించుకోరాదు
తియ్యని నదీజలాలు నిండినా
సముద్రానికి
ఉప్పదనము వదలదు
*బంధువు************************
దూరపు బంధువునని
దూరముగా ఉన్నను
చీకటి పడ్డప్పుడు
నక్షత్రములా ప్రకాశించు
*విస్తరి****************************
అన్నీ అమరుస్తూ ఉన్న
తలి తండ్రిని విడిచి...
ఎన్ని మంచి మాటలు చెప్పినా
వినకుంటే
వాన్ని పట్టించుకోరాదు
తియ్యని నదీజలాలు నిండినా
సముద్రానికి
ఉప్పదనము వదలదు
*బంధువు************************
దూరపు బంధువునని
దూరముగా ఉన్నను
చీకటి పడ్డప్పుడు
నక్షత్రములా ప్రకాశించు
*విస్తరి****************************
అన్నీ అమరుస్తూ ఉన్న
తలి తండ్రిని విడిచి...