...

4 views

మార్పు:

మనుషులు మారేది ఎప్పుడు?
మనుషుల కఠినమైన మనసు కన్నీళ్ళకు కరిగేది ఎప్పుడు?
మనుషుల్లోనే చెడు ఆలోచనలు‌ నాశనమయ్యేది ఎప్పుడు?
చదివిన కవితలు చెవులకే చేరుతున్నాయి
మరి మనసుకు చేరేది ఎప్పుడు?
మనుషుల తప్పులనే చూస్తున్నాము
కాని వాటి వెనుక...