...

1 views

జన్మదిన వేడుక సందర్బంగా మిత్రుడుకి..✍️
ముక్కుసూటికి పోయే మూర్తి..
కలుషితం లేని కీర్తి....
ఎన్నడు దాచుకొని లోభo..
పది మంది కీ పంచే గుణం..
సూర్యుడు లాంటి తేజం.
తప్పో ఒప్పో సత్తసాటె రణం..
పది మందికి సమాదానం చెప్పె తరుణం..
రారాజు లాంటి తత్వం.. మాట ఓ ప్రవచనం..
ఈ మిత్రుడు చల్లని గాలుల వెన్నెల రాగం..
ఇదేరా.. ని జన్మదిన వేడుకా కానుక..💐
చల్లాగ వుండలని భగవంతుని పర్దిస్తున్నాను..🙏
ఇట్లు మీ మిత్రుడు
మనోహర్ శ్రీరాం..
నా కలం.. కళాసిరి
© manohar sriram