...

35 views

కవిత 💖పై కవిత🌺
కవిత నీ పై కవిత రాసి కవీశ్వరుడు అయినాను...
నా ప్రయాణంలో ఎన్నో కవితలను ఈ కవిత కోసం చదివాను...
కవితా లోకంలో విహరించి నీ (కవిత) కోసం శోధించాను..
ప్రతిరోజు నా కవితోదయం కోసం కనులారా కలగన్నాను...
కవిత పై కుతూహలంతో కూతలేస్తూ కవిత కొరకు ప్రయాణంలో నాలోని కవితో సంఘర్షిష్తు...
నా హృదయాంతరాలలో స్పురిస్తూ కవితపై నా ప్రేమను ఈ కవితగా మలిచి నా కలాన్ని ముందుకు కదిలించాను✍️✍️...
నా కవితను గూర్చి కవితలు రాస్తూ
నా కలాన్ని ఈ కవితలో కప్పించాను...
కవితను రాయుటకు కాలగమనంలో కలిసి కాలాన్ని వెనక్కు త్రోసి, నా కవితను ఒడిసిపట్టి కవినై,
రవి కన్నా ఎక్కువ వెలుగుతో వెలుగుతు న్నాను....
నా కవితా ప్రయాణంలో ఎన్నో అనుభవాలు, అనుభూతులు ,భీతి భయాలు మరెన్నో చెప్పలేని ద్వంద పదాలు.
నా ప్రయాణం మధ్యలో ఈశ్వరుని వేడుకున్నాను ....
నాలోని కవీశ్వరుడు ని గుర్తించి,
నా కవితలను గంగా ప్రవాహంలా వుప్పొంగించమని...
ఎంతో ఆర్భాటంగా మరెంతో పోరాటం అంతకు మించిన ప్రేమోతేజ వుల్లసాల తరువాత కనుగొన్నాను నా కవిత మరెక్కడో లేదని నా లోకంలోనే ఉందని....
..........................It's your 🌟
AB(Arjun Bandara)😎