...

7 views

అబద్దం - నిజం
నటించే వారు అందరికి నచ్చుతారు
కానీ జీవించేవాడిని ఎవరూ పట్టించుకోరు
అబద్దాలు మనిషిని అందళాలు ఎక్కించవచ్చు కానీ
నిజం తెలిసిన రోజు పాతాళానికి వెళ్లక తప్పదు
అబద్దం ఎప్పుడైనా విషగాలే చంపేస్తుంది కానీ
నిజం ఆక్సీజన్ వంటిది బ్రతికిస్తుంది
అబద్దాలతో అంధుడిగా ఉంటావో
నిజం మాట్లాడి నిబద్ధుడిగా ఉంటావో నీవే తేల్చుకో!