...

4 views

గాయం:

మానని గాయం నాదా? మరువని బంధం మనదా?
మన పరిచయం అందమైన ప్రయాణమా? లేక అంతులేని కన్నీటి సంద్రమా?
నన్ను నన్నుగా ఉండనివ్వని ఈ వ్యధ నీ జ్ఞాపకాలా?
నేను బదులు ఇవ్వలేని ప్రశ్న నీ గతమా?
నా ప్రేమకు విలువ ఇవ్వలేని మనిషివి నీవా?...