...

8 views

నవ్వుతూ ఉండు
ఓ.. కాలమా.. నవ్వవే..
హాయిగా, నిశ్చింతగా..,

నీకు బందాలు, బాధలు, లేవు,
నువ్వెవరికీ.. బాకీ లేవు..,

ఓ.. కాలమా.. నవ్వవే..
హాయిగా, నిశ్చింతగా..

అలుపెరుగని ఆశల జడిలో,
నవ యవ్యనపు తడిలో,
మురిసేటి నాకు..
కావాలోయ్ ..తోడూ..


పందిరి కింద, మంచం మీద
నువ్వూ, నేనూ.. జోడీ.





© గోవింద్ @...