...

0 views

నవ్వుల హరివిల్లు
నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం నవ్వలేక పోవడం ఒక రోగం ఇది నా అభిప్రాయం కాదు తాత్వికుల అభిప్రాయం.. పెద్దగా నవ్వడం అమృత హృదయుని లక్షణం అంటారు పెద్దలు.. ఇక నేనంటాను నవ్వితే పులకించి మేఘాలు వర్షిస్తాయి.. మనసు పులకించినప్పుడు తనివితీరా నవ్వితే నీ కంటి మేఘాల కొసల అంచుల నుండి జాలువారే...