...

10 views

రగిలే హృదయం
ఆమె నడకలు సోయగం,
పలుకు ,జిలుకు,తలుకు
బలుకు, కళలకూ,
నడుంవొంపు, హొయలు,
పెదవంచు అమృతం..

ఒలుకుతున్న,
జారుతున్న,
పారుతున్న,
జవ్వనాలే,

కలి, కలి,
చలి, చలి,
పొడి, పొడి,
కౌగిలి...
ఆరని ప్రేమ
జ్వాలలు..
రగులుతున్న హృదయము ....
...