...

1 views

evaru neevaallu
ఎవరూ నీ వాళ్ళు కాదు
నువ్వనుకున్నవాళ్ళెవరూ నీతో మిగలరు
నీ నిర్ణయాలవెనుక నిజాయితీ ఉన్నప్పుడు
నీ మాటల్లో నిర్భయం ఉన్నప్పుడు
నీ చుట్టూ ఉన్నవాళ్లు భీతిల్లుతారు
ఎందుకంటే నిజాలు కాల్చేస్తాయి
నిజాలు నిప్పు...