...

5 views

పెళ్లిచూపులు
బిక్కుబిక్కుమంటూ భయంతో వంచిన అమ్మాయి తల
సిగ్గుతో చిన్నచిన్నగా చూస్తున్న అబ్బాయి తుంటరి చూపులు

నాన్న గౌరవం కోసం మంచి సంబంధం అని కూర్చున్న అమ్మాయి
అందమైన అమ్మాయి తన ఇంటి దీపం కావాలని వచ్చిన అబ్బాయి

అమ్మాయి నచ్చిందా బాబు అని అడుగుతున్న చుట్టూ ఉన్నవారు
నచ్చింది అనడానికి సిగ్గుపడుతూ చిన్న...