
16 views
నిర్ణయించుకో...
పైకి కనపడేది మాత్రమే మనిషి జీవితం కాదు
పరికించి చూడు అఘాదం ఉంటుంది
దానిలో
కష్టాలు
కన్నీళ్లు
బాధలు
వెదలు, రొదలు
అప్పుడప్పుడు వచ్చే సంతోషాలుఉంటాయి
వాటిని స్పృశించ గలిగితే మంచి ఆప్తునిగా మిగులుతావు
లేదంటే నలుగురిలో ఒకనిగా మాత్రమే ఉంటావు
ఎలా ఉంటావో నిర్ణయించుకో
పరికించి చూడు అఘాదం ఉంటుంది
దానిలో
కష్టాలు
కన్నీళ్లు
బాధలు
వెదలు, రొదలు
అప్పుడప్పుడు వచ్చే సంతోషాలుఉంటాయి
వాటిని స్పృశించ గలిగితే మంచి ఆప్తునిగా మిగులుతావు
లేదంటే నలుగురిలో ఒకనిగా మాత్రమే ఉంటావు
ఎలా ఉంటావో నిర్ణయించుకో
Related Stories
9 Likes
2
Comments
9 Likes
2
Comments