...

4 views

నమశివయా.. 🙏
జడలు విడిచిన చింపిరి జుట్టు మెడలో మెలుకలు తిరుగుతున్న నాగేంద్రుడు ఎర్రగా మండుతున్నా నేత్రాలు గొంతులో విషం ... ఉ(వుం)డేది వల్లకాడు శవాల బూడిద పూసుకుంటావు వల్లు అంత నీచం అడ్డగోలుగా పులిచర్మం ఎందయ్య నికంటే దారిద్రం ఏముంది అనుకుంటే కానీ...
అదేవిదంగా గొప్ప చంద్రమండలం ని పైనే వుంటాది అది ఐశ్వర్యానికి ప్రతికా గంగమ్మ వుంటాది రుద్రాలు చల్లాదాననికి ప్రతికా...
దుర్జనా భయం నివే దర్జానా వెన్నెల నీవె ని లయలు నాకేమి అర్దంకావడంలేదు శంకరా..
ఏమి నీకు దుర్జటి శ్రీనాధుడు విశ్వనాధుడు చాగంటి తనికెళ్ల భరనినా పుత్రులు మేము కదా😁
సాలెపురుగు ఏనుగు పాము కి కైవల్యం ఇచావు అని దుర్జటి అంటాడు.. నాలోన శివుడు గలాడు నిలోన శివుడు గలాడు అని తనికెళ్ల అంటాడు సర్వం నిమాయలే శివయ్య.. 🙏
© manohar sriram all is well.. 🥰💚