...

1 views

దోస్తులు
స్నేహితుల హృదయాలలో నివసించడానికి అనుమతి అడిగేదేలే ఇది స్వాధీనం చేసుకొనడమే హక్కు మాది.. చేసే స్నేహాన్ని మరువకు మరిచే స్నేహాన్ని చేయకు రక్తసంబంధం కన్నా వర్గసంబంధం మిన్నా అంటారు దోస్తులు.. దోస్తీ గణితం కాదు లెక్క కట్టడానికి దోస్తీ విజ్ఞానం కాదు ప్రయోగం చేయ దోస్తీ ఆ కోలావరి పాటలాంటిది అర్థం కాకపోయినా ఎంజాయ్ చేయడమే అవసరమైతే ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్దమే దోస్తీ ...
సంపంగి బూర✍️