...

8 views

స్నేహం
రెండు హస్తాలతో కొత్తగా పలకరిస్తుంది స్నేహం.....
అమ్మల లాలిస్తుంది....
నాన్నల దండిస్తుంది.....
అక్క,అన్న ల ఆదరిస్తుంది....
ప్రేమలో ఉన్న ప్రేమ కన్న విరహంగ ఉంటుంది......స్నేహం...
కష్టం,సుఖం తేడా లేకుండా నిన్ను ఆదరిస్తుంది.....
సముద్రంలో కొట్టుకు పోతున్న కూడా నిన్ను ఒడ్డుకు చేర్చే ది స్నేహం మాత్రమే....
బంధాలను మరిపించేది స్నేహం...
ప్రపంచంలో అద్భుతమైన బంధం స్నేహం......