...

13 views

#నా విలువ#
అమ్మ కొడితే ఎందుకు నన్ను బయిటికి రప్పిస్తున్నావు.....అమ్మే కదా నీ మంచి కోసమే కదా....

నాన్న దండిస్తుంటే ఎందుకు బయటికి తీస్తున్నావు నన్ను....
నీ భవిష్యత్తు కోసం కదా ....

అక్క,అన్న అడిచేస్తుంటే ఎందుకు ఎదురు తిరుగుతున్నావు....నన్ను మళ్లీ బయిటికి తీస్థున్నావు...
నిన్ను అందరిలో గొప్పగా చూడాలని కదా....

ప్రతి చిన్న చిన్న వాటికి నన్ను బయిటికి రప్పించకు.....
నా కన్నీటి విలువ తీయకు.....
నేను చాలా విలువైన దానిని...
నన్ను అర్థం చేసుకుంటూ పో....
ఎప్పుడు నీకు తోడుగా...వుంటు....ధైర్యాన్ని అయి నిలుస్త.....