...

2 views

ధరణి
ఓ ధరణి...
ఈ పాలపుంతలో ఓ ముత్యమా,
నీలోనే ఈ ఆత్మకి ఊపిరి పోసి,
నీలో మేము రేణువు నంత అయిన,
నీ మీద బ్రతికే ప్రతి ప్రాణికీ విలువ...