...

1 views

సంపంగి గానం
కొంతమంది సుగంధంలా పరిమళిస్తారు.. ఆదర్శాన్ని హృదయానికి హత్తుకుంటారు.. మది సంద్ర అలల తమకాల గమనాలలో కనురెప్పల శయనాన ఆ క్షణాలలో భావాత్మ నావలో విహరిస్తారు.. గాలిని ప్రేమిస్తూ నీటిని ఆరాధిస్తూ ప్రకృతి ఒడిలో జీవిస్తూ ప్రేమను అల్లుతూ ఎన్నో యేళ్ళ ఈ సృష్టిలో కొండంత అనుభవాన్ని దాచి జయించాం అంటారు.. జీవితం మాకు దొరకలేదు మేమే జీవితం అలా పట్టేశాం.. క్షణాల సిరాతో దుఃఖాలకు రంగులు అద్ది సంతోషాల విధి ఆవిష్కరణ గమన నిశ్శబ్దాన్ని చించి లోకం ఏమని, ఏమని పిలిచినా మా వాళ్ళు మాత్రం సంపంగి గానం అంటారు.
సంపంగి బూర✍️