...

4 views

విశాల విశ్వం
విశాల విశ్వం ఊగిసలాటవీడు జతగా చేరి

కడలి నేస్తం కొంగు చాటు కష్టాలు
బాల్య సంతకం

అబల కాదు అలలు నేర్పే పాఠం
ఆదిశక్తినై!
లోతు తెలియదు సముద్ర గర్భం వలె
స్త్రీ అంతరంగం

కన్నీటి సంద్రం ఆమె గమన బాట
గెలుపు వైపు

సాగుతా నేను కెరటాల తీరున శ్రమల నీడ.
©సూర్యసముద్రససుర

© సూర్యసముద్రSasura