...

9 views

మార్చిన మన జ్ఞాపకాలు
గురుతులెన్నొ నిండె గుండెలోన
చెరపలేని గురుతు చెక్కినాన?
మారలేక నిన్ను మరువలేక
చేరలేక శిలగ మారినాన!?
© omyfrndu
#పంచరత్నాలు