...

22 views

మనిషి - ఆశ
మనుజుడెప్పుడూ ఏదొక దానిని ఆశించును,
ఆశన్నదెప్పుడూ మనిషిని బాధించును!
ఈ నిక్కము తెల్సినను బాధనైనా భరించును
గాని, ఆశించుట మానడు కదా ఈ ఆశా బాధితుడు!


-హేమంత్ కారిచర్ల

#WritcoUpdate #WritcoPoem #life #Writco @hemanthsays




© Hemanth Karicharla