...

3 views

స్వాగత రేఖలు
ఈ లోకమంతా కుల,మతాల కల్లాపి జల్లబడింది
స్వార్థపు రేణువులను సరితూస్తూ రాక్షసత్వాన్ని
గుండె నిండా శ్వాసిస్తున్నాం మనం
దించిన తల ఎత్తకుండా చదువుకున్న విద్యామంతులం
అప్పట్లో ఎవరో, ఎందుకో తెలియకుండానే
ఎత్తిపోసిన మూఢాచారాలను సాంప్రదాయమని
భుజాల మీదుగా నడిపిస్తున్న...