...

9 views

చిక్కుల్లో పడిన సమాజం
#WritcoPoemChallenge

చిక్కుల్లో పడిన సమాజం
విప్పుకొలేక బిగిసిన ముడులపై
సంతృప్తి ముసుగును ధరించి
ఆవేశంతో పరిగెడుతున్న జీవితాలు
ఆకరకు అలసటతో మిగిలిపోయి
నిజం తెలుసుకున్నా
దాన్ని మింగ లేక కక్క లేక
వదిలేస్తున్న ప్రాణాలు.