...

2 views

కవన ప్రభ
*విమర్శ*
నీ వాడిని నువ్వే విమర్శిస్తే ఎట్లా?
ఇంటివాడే గొడ్డ్డు గేదె అంటుంటే
బయటివాడు పాడిగేదె అంటాడా!

*మందబలము ******************
మందబలము నమ్ముకున్నోడు
మంచిబలము నమ్ముకోలేడు
కుడితి మరుగు బర్రె
విడినీరు త్రాగదు కదా!

*బాగు...