...

2 views

ప్రార్ధన ఒక పని కాదు...!
ప్రార్ధన ఒక పని కాదు.
ప్రార్ధన దేవుని సన్నిధి.
ప్రార్ధన దేవుని సహవాసం.

ప్రార్ధన ఒక పని కాదు.
ప్రార్ధన దేవునితో ఆనందం.
ప్రార్ధన దేవునితో నడవడం.

ప్రార్ధన ఒక పని కాదు.
ప్రార్ధన దేవుని స్వరం వినటం.
నీ సర్వం దేవునికియ్యటం.

ప్రార్ధన ఒక అనుభవం కాదు.
ప్రార్ధన దేవునితో ఆత్మీయ బంధం.
ఏకీభవించి ఆమెన్ అనువారితో ఒక అమూల్యమైన అనుబంధం.