...

4 views

ప్రేమ

© sravani writings
నువ్వు పరిచయం అయిన వేళ తెలియదు
ఈ చిన్న పరిచయం నా ప్రపంచం అవుతుందని
ముఖ పరిచయమే లేని ముఖపుస్తకంలోని పరిచయం తెలీదు
మూడుముళ్ల బంధం వరకు వస్తుందని
నా గెలుపులో నాతోపాటు నువ్వు సంతోష పడుతున్నప్పుడు తెలీదు
నా ఓటమిలో కూడా నువ్వు ఉంటున్నావని
నువ్వు ధైర్యం చెబుతున్నప్పుడు తెలియదు నా జీవితానికి ధైర్యమే నువ్వు అవుతున్నావని
నువ్వు కోపంలో మాట్లాడుతున్నప్పుడు తెలీదు నీకు కోపం వెనుక కొండంత ప్రేమ ఉందని
నీ చెయ్యి పట్టుకొని నడుస్తున్నప్పుడు తెలియదు ఆ అడుగులను ఏడడుగులుగా మారుస్తున్నావని
నా తప్పులను హెచ్చరిస్తూ సరిదిద్దుతున్నప్పుడు తెలియదు నాకు...