...

4 views

రాలేవ
ఏ కథ రాశనో నీకోసం
ఈ కావ్యం ఒంటరై నిలచిందిలే
ఎన్నడూ కనలేని మబ్బు ముసిరింది
నా ప్రేమనే చూడలేని నిశి కమ్మింది
నీవే లేని నా తలరాతకు బదులైన చెప్పగలనా
ఎవేవో అనుమానాలు వెంటాడుతుంటే నాకంటూ ఉన్న ఒక్క ప్రాణం నిన్ను కొరిందే క్షణమైనా జీవించి ఉన్నదంటే నీ నవ్వే కారణం అందుకు అంటున్నా నాకోసం సప్త సముద్రాలు దాటకున్నా నీ చుట్టూ ఉన్న అష్ట దిక్బందన విదిలించుకుని రాలేవా ..?
© Manju Preetham Kuntamukkala