...

11 views

వేకువనై...
తలపుకు పిలుపునై
కన్నులకు స్వప్నమై
మనసుకు చెలిమినై
వయసుకు వలపునై
వెన్నెల విరజాజినై.,...