...

2 views

నిరీక్షణ
నీ నిరీక్షణలో జ్ఞాపకాలన్నీ
మొదటి వెలుగులా
విరబూస్తే మది నిండిన
మౌనం కూడా
యెద యందు గిలిగింతలు
పెడుతుంది... ...