...

16 views

శత, ఏక, కాలం..
వంద సంవత్సరాల వయస్సులో......
తొంభై ఏళ్ళ యవ్వనము కాస్తా ప్రేమగా మారి చివరకు మిగిలేది ఏమిటి అనే పదం నుంచి వచ్చింది........
వేడి గాలి..... ,
డెబ్భై రెండు సార్లు కొట్టుకొనే గుండె చప్పుడు. ......,

అరవైనాలుగు కళల నైపుణ్యం.....
యాభై ఏళ్ల క్రితమే ఆగిపోగా,

నలభై ఏళ్ల పిల్లల,
మూడు పదుల వయస్సు దాటిన కోడళ్ళు,

ఇరవై వచ్చిన ‌మనువ,మనమరాళ్ళూ,
దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఈ నేపథ్యంలో ఆ ముసలి వయసులో ఈ జంట ప్రేమలో పడుతుంది......

నవవిధ భక్తి మార్గాన్ని ఎంచుకోక,
అష్టాంగ యోగాన్ని అనుసరించక,
ఏడు జన్మల బంధాన్ని,
ఆరు ఋతువుల కాలాన్ని. ......
తమ పంచప్రాణాలు,
నాలుగు కళ్ళు,
ముప్పూటలా, కనిపెడుతూ ఉంటే....
ఆ రెండూ తనువులు కలిసి ,
విశ్వంలో ఒక్కటై పోయాయి...
...................... ....................by............

.....................govindu@.........











© All Rights Reserved