కథలో రాజకుమారి
తనని చూడగానే కళ్ళల్లో నీరు తిరిగింది, అది బాధతో కాదు, ఆనందంతో. పూర్వం మా అమ్మగారి కాలంలో ఉండాల్సిన అమ్మాయి, ఈ కాలంలో కనిపించిందే అనే ఆనందం ఆది. కాలం తో పని లేకుండా తన గురించి చెప్పే బాధ్యత నా కలానికి అప్పగించాను. తనని చూస్తే సీతమ్మ...