...

6 views

మా...

పొద్దున్నే Google లో కొటేషన్స్ చూడటం ఆపేసా...
ఫోటో గ్యాలరీ లో ఫోటోలు వెతకడం మానేసా...
Whatsapp లో Status గూడ్స్ బండిని
నడపడం నిలిపేసా....
"ఒక్క రోజే అమ్మని గౌరవించి మిగితా రోజులు మర్చిపోయే వాడిని కాదు...