ఆటలో ఆడబొమ్మ ఆమె
సమస్తం ఆమె, సంబరం ఆమె, సహజీవనం ఆమె, సంతోషం ఆమె, సౌఖ్యం ఆమె, సాధించడం ఆమె, సర్దుకోవటం ఆమె, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ఆమె. మరి నాటి రోజుల్లో ఆమెపై ఎందుకు అన్ని వివక్షలు , ఎందుకు అన్ని అవరోధాలు సృష్టించారు. చదువుకు దూరంగా , సంసారానికి దగ్గరగా ఉండాలని ఆమెకి...