...

12 views

కలువ తో స్నేహం
ఈ రోజు నాకో కలువ తో
స్నేహం కుదిరింది.........,

ఆ స్నేహం... తేనె కన్నా, తీయనైనది,
గాలి కన్నా... వేగమైనది....

ఇప్పుడు నాకనిపిస్తోంది....
సముద్రం చిన్నదని,
ఆకాశం పొట్టిదని...

© All Rights Reserved