తెలుగు ....నా భాష....
అమ్మ లాలి పాటలోని కమ్మదనం నా తెలుగు.....
స్నేహంలో నీ రెండు హస్తాల కరచాలనం నా తెలుగు.....
ప్రేమ లోని కవ్వింపు నా తెలుగు....
విశ్వనాథ గారి స్వాతి ముత్యం..
నా తెలుగు....
ఇళయరాజా...
స్నేహంలో నీ రెండు హస్తాల కరచాలనం నా తెలుగు.....
ప్రేమ లోని కవ్వింపు నా తెలుగు....
విశ్వనాథ గారి స్వాతి ముత్యం..
నా తెలుగు....
ఇళయరాజా...