...

12 views

వ్యర్ధములు
నింగినందు నిలువ నేల జూచెదవురా
నేల మీద నడువ నేర్వ తక్క |
కోర్కె గెలువ పోరు కూడనే దక్కురా
కొమ్మ విడుచు పిందె క్షోణి కాక ||

© Hoshi Boyina