...

1 views

కోరికలు గుర్రాలు అయితే
అలిగిన ఆశలను అటక ఎక్కించి
ఉదయించిన కొత్త ఊహలతో
ఏకీభవిస్తూ
రెక్కలొచ్చిన కోరికలతో
వీరలెవెల్లో అంబర వీధుల్లో
విహరిస్తున్నాను
అచ్చంగా విహంగమై
ఒంటరి తనాన్ని భరించని నాకు
నిత్యం నీ అలికిడి వినాల్సిందే.
నన్ను నేను కోల్పోయి నిన్ను పొందనే లేదు.
వెలిసిపోతాము ఓ రోజు
చిత్రపు రంగులా
సమయ కొమ్మపై కూర్చున్న పక్షుల్
పద్మిని బూర "సంపంగి"✍️