సృష్టికి మించిన హార్డ్ టైం ఉందా??
తండ్రి పేరుకై ప్రేమించిన వారిని వదలడం భర్త పేరుకై ఇంటిని వదలడం తమ్ముని కొరకు ఆస్తీని వదలడం పిల్లల కొరకు ఉద్యోగం వదలడం బయట ఎవరన్నా ఏడిపిస్తే బయటికి వెళ్లడం మానివేయడం లోపల ఎవరన్నా ఏడిపిస్తే నమ్మకాన్ని వదిలివేయడం ఇతరుల కోరికలను తీరుస్తూ తన కోరికలను సమాధి చేయడం పిచ్చి జనాలతో జీవించడం కంటే ఓ మంచిస్త్రీ ప్రాణాలను తీసుకుంటుంది. ఇన్ని కష్టాలను అనుభవిస్తూ కూడా సృష్టికి రూపాన్ని ఇస్తుంది.. ఒక సృష్టి కష్టాల పాలుకు మించిన హార్డ్ టైం ఇంకేముంటుంది చెప్పండి. స్త్రీ స్వార్థాన్ని వదిలేసి ఏ క్షణమూ తన కొరకు జీవించక తన...