...

5 views

ఓయ్ చెలి
#WritcoPoemPrompt15

#writer419

"ఓయ్ చెలి....!


ఎవరివి నీవు...?
ఏమౌతావు...?
ఇవి ఒకప్పుడు మాటలు...
కాని ఇప్పుడు ,
నువ్వు లేకపోతే ,
నాకు ఎవరితో ఉండాలో ,
ఏమైపోతానో కూడా తెలియదు...

నా ప్రేమ స్వచ్చమైనది ఐతే
నీవెందుకు నాకు...
నీ జ్ఞాపకం చాలు నాకు..."

"ప్రేమంటే పెదాలు
పలికే పదాలే కాదు...
పెదాలు సైతం పలకలేని...