...

3 views

ఇది కవిత్వం కాదు...కవి జీవితం...!
#WritcoPoetryDay
అందరూ అనుకుంటారు కవి తన కళను ప్రదర్శిస్తున్నాడు అని,
కానీ ఆ కవికే తెలుసు....ఎవ్వరితో పంచుకొలేని మాటలు, సంఘర్షణగా గడిపిన ఎన్నో క్షణాలు ...
అందుకేనేమో మనసులోని భావాలు స్పష్టంగా చెప్పినాకాని కవి అనే ముసుగు లో మిగిలిపోతాడు!!!
కవి ఒక కల్పన కాదు, ఒక జీవం ... జీవితం...
ఆ జీవం ప్రతీ మనస్సు లోతుల్లో బ్రతికే ఉన్నా...,
బయటికి స్పందించే భావాలు ఎన్నో రూపాలు....! మరెన్నో మూగమనసులు...!
© Sindhu Sravani Pippalla